VIDEO: విశాఖ‌లో అఖండ తాండ‌వం.. అభిమానుల సంద‌డి

VIDEO: విశాఖ‌లో అఖండ తాండ‌వం.. అభిమానుల సంద‌డి

VSP: నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్ షో గురువారం రాత్రి విశాఖ‌ జిల్లాలోని అన్ని ప్రముఖ థియేటర్లలో ప్రదర్శించారు. థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్వీట్లు పంచుకుని.. డప్పులు పెట్టుకుని డ్యాన్స్‌లు చేశారు. లీలా మ‌హాల్ థియేట‌ర్ వ‌ద్ద బాల‌య్య అభిమానులు కోలాహ‌లం క‌నిపించింది.