VIDEO: బార్ ముందు మందుబాబుల వీరంగం
KMR: మందు బాబులు వీరంగం సృష్టించిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద మందు బాబులు తప్పతాగి వీరంగం సృష్టించారు. మద్యం తాగి బిల్లు కట్టే విషయంలో వీరంగం చేసి ఆ రెస్టారెంట్లో పని చెసే వర్కర్లపై దాడి చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వారిని సముదాయించారు.