సీఎం ప్రజావాణికి బ్యాటరీ వెహికల్ ప్రారంభించిన చిన్నారెడ్డి

సీఎం ప్రజావాణికి బ్యాటరీ వెహికల్ ప్రారంభించిన చిన్నారెడ్డి

WNP: ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి ప్రజావాణికి నూతనంగా బ్యాటరీ వాహనాన్ని మంజూరు చేసింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్, ప్రజావాణి ఇంఛార్జ్ చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య బ్యాటరీ వాహనానికి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో మంగళవారం పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.