నేడు కర్నూలులో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

నేడు కర్నూలులో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉ.10:30 నుంచి మ.11:30 గంటల వరకు 'డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ లోతేటి శివశంకర్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు ఏమైనా సమస్యలు ఉంటే 8977716661కు ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కరిస్తామన్నారు.