ఉచితంగా ఏఐ కోర్సు.. రిజిస్ట్రేషన్‌ ఇలా..

ఉచితంగా ఏఐ కోర్సు.. రిజిస్ట్రేషన్‌ ఇలా..

✦ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
✦ హోమ్‌పేజ్‌ కుడివైపు ఎన్‌రోల్‌పై క్లిక్‌ చేయాలి
✦ గూగుల్ లేదా లింక్డిన్ ఖాతా ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
✦ పూర్తి వివరాలతో పాటు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి
✦ ఓటీపీతో ధ్రువీకరించి, చెక్‌బాక్స్‌లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి