గ్రూప్-2లో ఎస్సైకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

గ్రూప్-2లో ఎస్సైకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

WGL: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ రిజర్వ్‌డ్  ఎస్సై BC(A)లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.