గెలుపొందినట్లు సర్టిఫికెట్ అందుకున్న వంశీకృష్ణ

పెద్దపల్లి పార్లమెంట్ MP గా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై 1,31,364 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సర్టిఫికెట్ ఇచ్చారు. BRS 3వ స్థానానికి పరిమితం అయింది. వంశీకృష్ణ 4,75,587, గోమాస శ్రీనివాస్ 3,44,223, కొప్పుల ఈశ్వర్ 1,93,356 ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు.