20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: భరత్

20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: భరత్

KRNL: రాష్ట్రంలో 20 లక్ష్యల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడులో MSME పార్కును ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 175 నియోజకవర్గాల్లో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నామన్నారు.