జూబ్లీహిల్స్‌లో విజయం.. ఫలించిన కాంగ్రెస్ వ్యూహాలు

జూబ్లీహిల్స్‌లో విజయం.. ఫలించిన కాంగ్రెస్ వ్యూహాలు

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం ద్వారా స్థానికతను బలంగా వాడుకుంది. అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడం మైనార్టీల మొగ్గుకు దోహదపడింది. గల్లీల్లో మంత్రుల పర్యటన, బస్తీల్లో అభివృద్ధి మంత్రం, పకడ్బందీ పోలింగ్ మేనేజ్‌మెంట్ కాంగ్రెస్ విజయానికి కీలకంగా నిలిచాయి.