పీపీపీకి వ్యతిరేకంగా పులివెందులలో నిరాహార దీక్ష

పీపీపీకి వ్యతిరేకంగా పులివెందులలో నిరాహార దీక్ష

KDP: ప్రభుత్వం మెడికల్ కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పులివెందుల మినీ సెక్రటేరియట్ ఎదుట ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ, వైద్య విద్యను పీపీపీ పేరుతో అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటన్నారు.