VIDEO: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే

VIDEO: రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి.. ఎమ్మెల్యే

SKLM: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకునే దిశగా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు అధ్యక్షులను నియమించిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా కృష్ణమాచార్య పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రైతులను ఆదుకోవాలని తెలిపారు.