తాహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ప్రారంభం
NLG: నిడమనూరు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని MRO జంగాల కృష్ణయ్య, మార్కెట్ ఛైర్మన్ అంకతి సత్యం, సర్పంచ్ శేషరాజు సంధ్యా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.