స్పేస్ టెక్నాలజీ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

స్పేస్ టెక్నాలజీ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

KMR: నేషనల్ స్పేస్ ఐడియాతన్ వికసిత్ భారత్ ఐఐటీ తిరుపతి, ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎర్త్ బియాండ్-2025 పోటీల్లో కామారెడ్డికి విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు. భారత్ నుంచి ఎంపిక చేసిన 100 పాఠశాలకు పోటీలు నిర్వహించినట్లు వారు చెప్పారు. స్మార్ట్ బిన్ క్యూఆర్ కోడ్‌పై ప్రాజెక్టు చేసి, ప్రశంసలు పొంది బహుమతి అందుకున్నారు.