VIDEO: భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

VIDEO: భక్తులను అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

KDP: ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి కళాకారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. భక్తులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు.