హబ్సిగూడ-తార్నాక రోడ్డులో ట్రాఫిక్ జామ్

హబ్సిగూడ-తార్నాక రోడ్డులో ట్రాఫిక్ జామ్

HYD: హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు తార్నాక నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లే మార్గంలోని ఇదే పరిస్థితి ఉన్నట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. ఆయా మార్గాలలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది.