రైల్వే స్టేషన్ వద్ద.. వ్యక్తి సూసైడ్

రైల్వే స్టేషన్ వద్ద.. వ్యక్తి సూసైడ్

NLR: వేదాయపాలెం PS పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీకాంత్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇవాళ ఉదయం చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన శ్రీకాంత్ పోలీసులు తెలిపారు. మృతికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.