లోకేష్ సొంత నిధులతో శ్మశాన వాటికలకు కొత్త రూపు

లోకేష్ సొంత నిధులతో శ్మశాన వాటికలకు కొత్త రూపు

GNTR: మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో వడ్డేశ్వరం గ్రామంలో ఉన్న ఎనిమిది శ్మశాన వాటికలను అధునాతన సౌకర్యాలతో అభివృద్ది చేయించారు. ఆ అభివృద్ధి పనులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక నాయకులు సోమవారం ప్రారంభించారు. గ్రామంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలకు చుట్టూర ప్రహరీ గోడలు లేకపోవడంతో లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.