గుండెపోటుతో వివాహిత మృతి..

MLG: ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రామన్నగూడెంకు చెందిన నవీన్-సుప్రియ దంపతులు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో చేరారు. అయితే శుక్రవారం సుప్రియకు ఛాతీ నొప్పి రావడంతో నవీన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.