ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు

MDCL: మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం మున్సిపాలిటీ 5వ వార్డ్ శ్రీనివాస్ నగర్ కాలనీలో పూర్తైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై, లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు.