‘నేటి నుంచి దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అమలు’

‘నేటి నుంచి దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణం అమలు’

PPM: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు దివ్యాంగ శక్తి పేరుతో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు పార్వతీపురం డిపో ప్రబంధకుడు లక్ష్మణరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం 40 శాతం, ఆపైన ఉన్నవారు (అంగవైకల్యం) పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ, సిటీ మెట్రో బస్సులలో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. వారికి ప్రత్యేకంగా కండక్టర్ వెనక ఒక సీటు కేటాయిస్తున్నట్లు చెప్పారు.