ఎమ్మెల్యే చొరవతో నీటి సమస్య పరిష్కారం

ఎమ్మెల్యే చొరవతో నీటి సమస్య పరిష్కారం

NRML: సారంగాపూర్ మండలం పోట్య గ్రామంలో తాగునీటి సమస్యను గ్రామ పెద్దల విజ్ఞప్తిపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిష్కరించారు. వెంటనే బోరు వేయించి, నూతన మోటర్ అమర్చించి తాగునీటి కొరత తీర్చారు. మంగళవారం బీజేపీ నాయకుడు ప్రకాష్ బోరను ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.