కానిస్టేబుల్‌‌ను పరామర్శించిన కరీంనగర్ సీపీ

కానిస్టేబుల్‌‌ను పరామర్శించిన కరీంనగర్ సీపీ

KNR: కేటీఆర్ కార్యక్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్‌ను కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వల్పగాయమైందని త్వరగానే కోలుకుంటుందని వైద్యులు చెప్పడంతో బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అన్ని రకాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు.