'వారసులకు ఉచిత ఫ్లాట్లు అందజేసిన కలెక్టర్'

ASR: కొయ్యూరు మండలం బట్టపనకుల పంచాయతీ లంకవీధిలో స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శిష్యుడు గిరిజన వీరుడు గాం గంటన్నదొర వారసులకు ఎన్‌సిసి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో రెండున్నర కోట్ల నిధులతో ఉచిత ప్లాట్ల గృహాలు 11 మంది కుటుంబ సభ్యులకు కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా సోమవారం అందజేశారు.