అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్..?

అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్..?

టీమిండియా సెలెక్టర్లు, బీసీసీఐ భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని ఆలోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, టెస్ట్ జట్టుకు ఇప్పటికే కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను టీ20 కెప్టెన్‌గా కూడా తీర్చిదిద్దాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే అతడిని T20, వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.