ఆలయంలో హుండీ పగలగొట్టిన దొంగలు

ఆలయంలో హుండీ పగలగొట్టిన దొంగలు

PDPL: గోదావరిఖని కోల్ బెల్ట్‌లోని GMకాలనీ సంజీవ ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగలు హుండీ పగలగొట్టి నగదు అపహరించుకుపోయారు. అలాగే, మార్కెట్ వద్ద పార్కింగ్ చేసిన స్కూటీ నుంచి రూ.50 వేల నగదు అపహరణకు గురైంది. కాగా ఇటీవల కాలంలో గోదావరిఖని కోల్ బెల్ట్ఏరియాలో దొంగతనాలు పెరిగి పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలను పట్టుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.