ఈ గ్రామాల్లో ఫలితాలు వచ్చేశాయి!
SRCL: జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. తాజాగా పలు గ్రామాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇల్లంతకుంట మండలం కేశనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి చంటి, తంగళ్లపల్లి (M) గండిలచ్చపేటలో BRS అభ్యర్థి అంజయ్య, గాలిపల్లిలో శేఖర్ రెడ్డి, చిక్కుడువారిపల్లెలో కల్యాణ్ స్వతంత్రులుగా గెలిచారు. జంగంరెడ్డిపల్లిలో సునీత, తిప్పాపుర్‌లో మంజుల, పత్తికుంటపల్లిలో శేఖర్ కాంగ్రెస్ విజయం సాధించారు.