ఐపీఎల్ బెట్టింగ్.. నలుగురు అరెస్ట్

ఐపీఎల్ బెట్టింగ్.. నలుగురు అరెస్ట్

AP: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో IPL బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 'డెక్కన్ 247' యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి, రూ.22 లక్షల నగదు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి శివమూర్తి సహా ఇద్దరు పరారీలో ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్, రౌడీ షీట్లు తప్పవని డీఎస్పీ భార్గవి హెచ్చరించారు.