ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ ప్రొద్దుటూరు హౌసింగ్ బిల్డింగ్ సొసైటీపై విచారణ చేసిన DLCO సత్యానంద్
➦ సుండుపల్లె MRO కార్యాలయ టైపిస్ట్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేసిన SI శ్రీనివాసు
➦ జిల్లాలో ఉరుసు ఉత్సవాలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం అందించిన దర్గా ప్రతినిధులు
➦ దువ్వూరు మండలంలో 18 మంది పేకాట రాయుళ్లు అరెస్టు