నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది: మంత్రి కోమటిరెడ్డి
➢ నల్గొండలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ త్రిపాఠి
➢ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం: MLA రాజగోపాల్‌రెడ్డి
➢ నల్గొండలో ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
➢ గ్రామాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం .. మూగబోయిన మైకులు