VIDEO: అనకాపల్లిలో వైసీపీ ఆందోళన
అనకాపల్లిలో విలువైన దేవాదాయ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బ్రాహ్మణ భోజన సత్రం కోసం దాతలు ఇచ్చిన భూమిని కైంకర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు.