VIDEO: గద్వాలలో కేటీఆర్ సభ స్థలం బురదమయం

VIDEO: గద్వాలలో కేటీఆర్ సభ స్థలం బురదమయం

GDWL: గద్వాలలోని తేరు మైదానంలో శనివారం జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లకు వర్షం ఆటంకం కలిగించింది. సభా ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో మైదానం ఇప్పటికీ మొత్తం బురదగా మారింది. దీంతో ఏర్పాట్లు చేసేందుకు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వర్షం కురిస్తే సభ నిర్వహణ కష్టమవుతుందంటున్నారు.