'ఏన్కూరులో యూరియా కొరతను నివారించాలి'

KMM: ఏన్కూరు మండలం తిమ్మరావుపేట కేంద్రంగా యూరియా సరఫరా చేయాలి. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం తిమ్మరావుపేట గ్రామంలో కలసాని సాయి అధ్యక్షతన జరిగిన రైతు సంఘం సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ.. ఏన్కూరు మండలం మొత్తం ఒకే సోసైటీ ఉండటం వల్ల దూర ప్రాంతాలకు నుంచి తీసుకురావడం జరుగుతుందన్నారు.