భారీ వర్షం .. నష్టం వివరాలు ఇలా..

భారీ వర్షం .. నష్టం వివరాలు ఇలా..

ADB: రాత్రి కురిసిన అత్యంత భారీ వర్షానికి తాంసి మండలంలో 1010 ఎకరాల వరకు పంట నష్టం జరిగి ఉండొచ్చని మండల AO రవీందర్ పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం మండలంలోని 12 గ్రామాలలో 410 ఎకరాలకు గాను పత్తి 860, సోయాబీన్ 120, తొగరి 30, ఎకరాల పంట నష్టం జరిగి ఉండొచ్చన్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.