ఎంపీ నేటి పర్యటన వివరాలు

ఎంపీ నేటి పర్యటన వివరాలు

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రేపు ఉ. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం నుండి విశాఖలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టే రజోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనున్నారు. ఈ మేరకు ఎంపీ క్యాంప్ కార్యాలయ వర్గాలు ప్రకటన విడుదల చేశారు.