కానిస్టేబుల్ శిక్షణ తక్షణమే ప్రారంభించాలి: ఏఐవైఎఫ్

కానిస్టేబుల్ శిక్షణ తక్షణమే ప్రారంభించాలి: ఏఐవైఎఫ్

SKLM: రాష్ట్ర పోలీస్ శాఖలో ఎంపికైన వారికి కానిస్టేబుల్స్ శిక్షణను వెంటనే ప్రారంభించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో ఆయన ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు. 2022లో ప్రారంభమైన పోలీస్ నియామక ప్రక్రియకు నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు శిక్షణ ప్రారంభం కాలేదని అన్నారు.