ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి

MBNR: మహబూబ్ నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ధర్పల్లి లక్ష్మీ గారికి మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బ్యాట్ గుర్తుకు ఓటువేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.