'రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయండి'
KMM: టీయూసీఐ జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్, సత్తుపల్లిలోని ఓపెన్ కాస్ట్‌లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. TUCI రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూర్యపేట కిరాణ మర్చంట్ ఫంక్షన్ హల్‌ల్లో 14, 15 తేదీల్లో జరగనున్న ఈ తరగతులకు ప్రముఖులు పాల్గొని మాట్లాడతారని ఆయన తెలిపారు.