మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన సీతక్క
TG: మేడారం అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. పనులు ఎంత మేరకు జరిగాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2026 జనవరి 28 నుంచి జనవరి 31 వరకు మేడారం మహాజాతర జరగనుందని తెలిపారు.