దేశంలో తొలి LPG GAS ATM.. ఎక్కడంటే?

దేశంలో తొలి LPG GAS ATM.. ఎక్కడంటే?

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తీపికబురును చెప్పింది. హర్యానా గురుగ్రామ్ సోహ్నో, సెక్టార్ 33లో తొలి LPG GAS ATMను ప్రారంభించింది. ఈ మిషన్ 24 గంటలూ పని చేస్తుందని కంపెనీ తెలిపింది. కేవలం 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే ఖాళీ సిలిండర్ ఇచ్చి నిండు సిలిండర్‌ను పొందవచ్చని చెప్పింది. యూపీఐ లేదా డెబిట్ కార్ట్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు.