VIDEO: ఫుట్‌పాత్‌పై ప్రయాణం ప్రమాదకరం

VIDEO: ఫుట్‌పాత్‌పై ప్రయాణం ప్రమాదకరం

కోనసీమ: మహిళలకు ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్సులు నిరంతరం రద్దీగా ఉంటున్నాయి. అయితే ప్రమాదాలు కూడా అలానే జరుగుతున్నాయి. గురువారం ఉదయం కాట్రేనికోన మండలం పల్లం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు లో ప్రయాణికులు ఫుట్ పాత్‌పై ప్రయాణం చేయడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఇటీవల ఒక మహిళ బస్సు నుంచి కిందపడి చేయి విరిగినట్లు స్థానికులు తెలిపారు.