జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్
BDK: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్‌ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.