బాయ్ ఫ్రెండ్ నంబర్ బ్లాక్.. యువతి ఏం చేసిందంటే.?
ATP: బాయ్ ఫ్రెండ్ తన నంబర్ బ్లాక్ చేశాడని ఓ యువతి 100కు కాల్ చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. 'అతను నాతో మాట్లాడట్లేదు. నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నంబర్ అన్ బ్లాక్ చేయించండి' అంటూ పోలీసులను కోరింది. అలాగే, పోలీసులు ఇంటికి రావొద్దని నంబర్ ఆన్‌బ్లాక్ చేయిస్తే చాలని యువతి పేర్కొంది.