ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఇచ్చోడలో లారీ బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
* ASF: జైనూర్ మండలంలో ఆన్‌లైన్ జూదం నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్
* ఉట్నూర్‌లో ఆదివాసీల ధర్మ యుద్ధ సభ కోసం అనుమతి ఇచ్చిన అడిషనల్ ఎస్పీ కాజల్ సింగ్‌
* రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గొప్ప గౌరవం: కలెక్టర్ రాజర్షి షా