అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ శింగనమలలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు తీసుకుంటున్నాం: MLA శ్రావణి
✦ పాతూరులో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ప్రసాద్
✦ ఉరవకొండలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. మహిళ మృతి
✦ గుత్తిలో టిప్పర్ లారీ, ఐచర్ వాహనం ఢీ.. ఒకరు మృతి