నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బుచ్చిరెడ్డిపాలెంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
★ వైసీపీ మత్స్యకారులను రెచ్చగొడుతుంది: ఎమ్మెల్యేప్రశాంతిరెడ్డి
★ కోవూరులో PDS బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్
★ దామరమడుగులో క్రికెట్ ఆడి ఉత్తేజపరిచిన అడిషనల్ ఎస్పీ సౌజన్య