నర్సీపట్నంలో పరుచుకుంటున్న మంచు దుప్పట్లు
AKP: నర్సీపట్నం శివారు ప్రాంతాలలో మంచు దుప్పట్లు పంచుకుంటున్నాయి. నవంబర్ నెల ప్రారంభం కావడంతో దాదాపుగా శీతాకాలం సీజన్ మొదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మంచు కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మంచు తెమ్మరులతో ప్రయాణాలు చేసే వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.