VIDEO: నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు
NGKL: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలవాలని అచ్చంపేట నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమామహేశ్వర క్షేత్రంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బలుమూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ యాదవ్ ఉన్నారు.