BYPOLL: మూడు డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తి

BYPOLL: మూడు డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డ, రెహమత్‌నగర్ డివిజన్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. మూడో రౌండ్‌లో BRS స్వల్ప ఆధిక్యం కనబర్చింది. BRSకు 12,503, కాంగ్రెస్‌కు 12,292, బీజేపీకి 401 ఓట్లు నమోదయ్యాయి.