'శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించుకోవాలి'

'శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించుకోవాలి'

MNCL: శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించుకోవాలని రామగుండం CP అంబర్ కిషోర్ ఝా ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జోన్ పరిధిలోని దండేపల్లి, జన్నారం, లక్షట్ పేట మండలాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉంటుందని అన్నారు. ఆంక్షలు సమయంలో ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.