వెంకటరెడ్డికి ఎమ్మెల్యే కొరముట్ల నివాళులు

కడప:పెనగలూరు మండలం సాత్తుపల్లి కి చెందిన వైసీపీ నాయకులు చాపల వెంకటరెడ్డి భౌతిక కాయానికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు శుక్రవారం నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చైర్మన్ సుకుమార్ రెడ్డి, డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, ముక్కా మధుసూదన్ రెడ్డి, బొమ్మవరం నారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.